శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ డివిజన్ పరిధిలోని పి.ఏ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్ల పాల షాప్ ను స్థానిక బీజేపీ నాయకులు గుండే గణేష్ ముదిరాజ్ గురువారం ప్రారంభించారు. నాణ్యత తో వ్యాపారం చేస్తూ ప్రజలు ఆధారాభిమానాన్ని చూరగొనాలని నిర్వాహికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జాజిరావ్ శ్రీను, రేపన్ వెంకటేష్, జాజిరావ్ రాము,శ్రీధర్, దుర్గేష్, రాజేందర్, నరేష్, షాప్ యజమానులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.