Telangana

అమీర్ పేట్ లో తొలి అవాన్య నెయిల్ అకాడమీ

_బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ మరియు సినీ ప్రముఖులు మోడల్స్ సందడి 

మనవార్తలు ,హైదరాబాద్:

తమ గోళ్ళ(నెయిల్)ను ఇంపుగా తీర్చిద్దేందుకు ఇష్టపడుతున్న మహిళలను దృష్టిలో ఉంచుకుని నగరంలో తొలిసారిగా సంపూర్ణమైన నెయిల్ సర్వీసెస్ అందించే అకాడమీ ఏర్పాటైంది. అవన్య నెయిల్ అకాడమీ పేరుతో అమీర్ పేట్ లో నెలకొల్పిన ఈ అవాన్య నెయిల్ అకాడమీ ను బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ బుధవారం ప్రారంభించారు.

ఎంతో ఖర్చు పెట్టి విదేశాల్లో నేర్చుకునే నెయిల్ ఆర్ట్ ఇప్పుడు మన హైదరాబాద్ అమీర్ పెట్ లో అతి తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో, అని భాషలలో శిక్షణ అందిస్తున్న అవాన్య నెయిల్ అకాడమీ. అకేషన్ ఏదైనా ప్రత్యేకంగా, స్టైలిష్ గా చూపించే నెయిల్ ఆర్ట్ ట్రెండ్ కి చాలా క్రెజ్ ఉంది. ఇపుడు ఉన్న నెయిల్స్ అన్నటికి ఒకే రంగు నెయిల్ పాలిష్ వేసుకోవడం పాత ట్రెండ్. మిక్స్ అండ్ మ్యాచింగ్ గా ఉండేలా ఒక్కో గోరుకు ఒక్కో రంగు వేసుకోవడం లేటెస్ట్ ఫ్యాషన్. ఇపుడు నగరంలో కొత్త ట్రెండ్ మొదలేనంది ముగువలు అందంతో పాటు నెయిల్స్ పైన కూడా ఎక్కువగా ఇట్రస్ట్ చూపుతున్నారు. అందువల్ల నెయిల్ ఆర్ట్ నేర్చుకోవాలి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.నెయిల్ ఆర్ట్ అనేది నేడు లేటెస్ట్ ట్రెండ్. గోర్లపై రకరకాల రంగులతో నెయిర్ పాలిష్ వేసి, వాటిని చక్కగా డిజైన్ చేస్తారు. ఇవి ఇప్పుడు చాలా మంచి ట్రెండ్. ప్రతి ఒక్కరూ వీటిని ఫాలో అవుతున్నారు. నెయిల్ ఆర్ట్ నేర్చుకోవాలి ఆసక్తి ఉన్నవారు అవాన్య నెయిల్ అకాడమీ సంప్రదించవచ్చు అని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకురాలు లావణ్య వేణుగోపాల్ మాట్లాడుతూ నెయిల్ శిక్షణ పొందాలి అంటే  విదేశాలుకు వెళ్లాలి. లక్షల్లో ఖర్చు అవుతుంది. లేదా మన దగ్గరకు నెయిల్ ఆర్ట్ జాబ్ చేసేవారు కుడా బయట నుంచి వచ్చి చేసేవారే ఉన్నారు. ఇపుడు మన అతి తక్కువ ఫీజు తో అన్ని భాషలలో అవన్య నెయిల్ అకాడమీ లో వీక్ డేస్ ట్రైనింగ్, వీక్ ఎండ్ ట్రైనింగ్, 10డేస్ ట్రైనింగ్, ఇంకా చాలా కోర్స్ల అందించుతున్నాం. శరీర అందాన్ని మెరిపించడంలో గోళ్లు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, విభిన్న రకాల సౌందర్య పోషణ సేవలు లో నెయిల్ బ్యూటీ కూడా ఎంతో ప్రధానమైనది అన్నారు. చర్మ సౌందర్యం కేశాలంకరణ తో పాటుగా గోళ్ళకు సైతం అదే రకంగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పదేళ్లుగా ఈ రంగంలో ఉన్న అనుభవంతో దీన్ని ఏర్పాటు చేశామని, తమ దగ్గర ఉన్న నిపుణులైన, సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారని వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడమే లక్ష్యం గా అవాన్య నెయిల్ అకాడమీ ఏర్పాటు చేశామన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago