మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘
అందమైన ముద్దుగుమ్మలు బంగారు వజ్రాభరణాల కలెక్షన్స్ తో మెరిసి పోయారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన ఏసియా జువెల్ షోను సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ బంగారు వజ్రభరణాల వ్యాపారులు ఒకేచోట తమ కలెక్షన్స్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని రాశిసింగ్ అన్నారు. పెళ్లిళ్లు పండగ సీజన్ ను పురస్కరించుకొని అన్ని బ్రాండ్స్ ఒకే వేదికపై తీసుకురావడం సంతోషంగా ఉందని నటి కామాక్షి భాస్కర్ల అన్నారు.ఈ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు కొనసాగుతుందని సాగుతుందని నిర్వాహకులు తెలిపారు.