ఈటెల గెలుపు పట్ల హర్షం

Districts politics Telangana

మనవార్తలు, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మక్తమహబూబ్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ బై ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు సందర్బంగా స్వీట్లు పంచుకొని సంబరాలను అంబరన్నాంటించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు ఆకుల లక్ష్మాన్ ముదిరాజ్,గంగారాం మల్లేష్, జాజేరావు శ్రీను,జాజెరావు రాము,అంజయ్య,సోనూకుమార్ యాదవ్, రాజేందర్ వర్మ,గోపినాయుడు,నరేష్ చారి, దుర్గేష్, బి. రమేష్, జి. నారాయణ, జి. వెంకటేష్, రాజు, నాని, సిద్దు మరియు తదితరులు విజయోత్సవంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *