– రూ.40 లక్షల సొంత నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ శివ కుమార్ గౌడ్ బుధవారం సొంత నిధులు రూ.40 లక్షలు కాలనీ లో రోడ్డు పనులకు పంచాయతీ కార్యదర్శి సుభాష్, తాజా మాజీ సర్పంచ్ దండు నర్సింలతో కలిసి రాయల్ కాలనీ లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాడు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, నాయకులు శివకుమార్ గౌడ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
