Hyderabad

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి…

ప్రతి ఒక్కరూ నిరుపేద కూలీలను ఆదుకోవాలి…

హైదరాబాద్:

లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని పటాన్ చెరు వీర శైవ లింగాయత్ సమాజం యువకులు సంగమేష్ , విజేందర్ , నరేందర్ , నాగప్ప అన్నారు . ఆదివారం పటాన్ చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కమాన్ వరకు రోడ్డు పక్కన పేదలకు ఆహార పదార్థాలను , వాటర్ బాటిళ్లను అందజేశారు . 150 మందికి అన్నంతో పాటు వాటర్ బాటిల్ లను అందజేశారు.

ఈ సందర్భంగా వీర శైవ లింగాయత్ సమాజం యువకులు సంగమేష్ ,విజేందర్ మాట్లాడుతూ… తమ వంతు సాయంగా నిరుపేదలకు అన్నం తో పాటు వాటర్ బాటిల్ లను అందజేశామన్నారు. ఇతరులకు సాయం చేయడంలో ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు.

Venu

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

8 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago