సంగారెడ్డి
మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ముస్లింసోదరులు మిలాడినాబిని ఘనంగా జరుపుకున్నారు .ముహమ్మద్ ప్రవక్త అంటేనే కులమతాలకు అతీతంగా ఉండాలని మనిషి సహాయం చెయ్యాలని గుణాన్ని అలవర్చుకోవాలని అలాగే ముహమ్మద్ ప్రవక్తలను కూడా ప్రతి ఒక్కరు అనుకరించాలని మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పిన దేవుడు అని ముస్లిం సోదరులు తెలిపారు.అనంతరం ముస్లిం సోదరులు సింగూర్ నుండి పుల్కల్ మండల వరకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా తలి వెళ్లారు . జోగిపేట సీఐ శ్రీనివాస్ గారు ర్యాలీ కి బందబస్తును ఏర్పాట్లను పర్యవేక్షించారు.ర్యాలీ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జోగిపేట్ సిఐ ర్యాలీని పర్యవేక్షించారు . ఈ కార్యక్రమంలో పుల్కల్ మండలం లోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేశారు .

