పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు వినతిపత్రం అందజేత
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించేల చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హరిపంతులు రాధాకృష్ణ కాట శ్రీనివాస్ గౌడ్ ను కోరారు. గురువారంముత్తంగి గ్రామంలోని సర్వే నంబర్ 389లో ఉన్న 100 మంది పట్టాదారుల స్థలాలను త్వరగా క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్ చేయాలని) కోరుతూ పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శl కాటా శ్రీనివాస్ గౌడ్ ను పట్టాదారులతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హరిపంతులు మాట్లాడుతూ ముత్తంగి గ్రామ సర్వే నంబర్ 389 పరిధిలోని బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కాటా శ్రీనివాస్ గౌడ్ సమస్యను ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, బాధితులు మరియు పట్టాదారులు పాల్గొన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…