సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్ఫెక్ట్ జిమ్ ని ప్రారంభించారు కొత్త టెక్నాలిజి తో అప్డేట్స్ వర్షన్ జిమ్ ని నిర్వహికులు నరేష్ సంతోష్ ను ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త టెక్నాలిజి నూతన ఎక్రుమెంటు పెట్టడం అభినందనీయంమని యువత చెడు దారి పట్టకుండా క్రీడలపై దృష్టి సాధించాలని అన్నారు.
జిమ్ చేయటం వలన ఆరోగ్యంతో పాటు కరోనా లాంటి రోగాలను జయుంచవచ్హు అని ప్రపంచంలో పెద్ద ధనవంతుడు ఎవరని అంటే ఆరోగ్యాంగా ఉండేవాడే అతి పెద్ద ధనవంతుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవనంద్.జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి ,అమీన్ పూర్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి,వైస్ చైర్మన్ నర్సింహా,పఠాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,సర్పంచ్ స్థానిక సర్పంచ్ కృష్ణ.ఉప సర్పంచ్ ఫాహిం. వైస్ ఎంపీపీ సత్యనారాయణ స్థానిక నాయకులు యువతంపాల్గొన్నారు.
మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వం:ఎమ్మెల్యే విడదల రజిని
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…