మునిపల్లి
మునిపల్లి పి హెచ్ ఎస్ సి హాస్పిటల్ పేషెంట్స్ వెయిటింగ్ మరియు ఫర్నిచర్స్ మంజూరు చేయండి మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేసిన మునిపల్లి జడ్పిటిసి పైతర మీనాక్షి సాయి కుమార్
కంకోల్ టోల్ ప్లాజా మేనేజర్ విజయేందర్ రెడ్డి ని కలిసి మండల కేంద్రంలోని పి.హెచ్.సి పేషెంట్స్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి ఆర్ ఎస్ ఆర్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వెయిటింగ్ హాల్ మంజూరు చేసి మండలంలోని 30 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని వారు కోరారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ మీ విజ్ఞప్తి ఖచ్చితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయి కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ మునిపల్లి సర్పంచ్ రమేష్ , అధికారి నాగరాజ్ పాల్గొన్నారు.