Hyderabad

ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్…

ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్...

న్యూఢిల్లీ:

ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న రోగులు రెమ్‌డెసివిర్‌ తీసుకోవద్దని ఏఐఐఎంఎస్‌ వైద్యులు సూచించారు.

ఆక్సిజన్‌ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే ఆస్పత్రిలో చేరాలని వారు అన్నారు. ఇంట్లో వుండి చికిత్స పొందుతున్న వారు వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక వెబినార్‌లో మాట్లాడుతూ ఇంటి దగ్గర రెమ్‌డెసివిర్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ స్పష్టం చేశారు.

మరో వైద్యుడు మనీష్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ స్థాయి 94కంటే తగ్గినవారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరాలని అన్నారు.

Venu

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

15 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

17 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago