రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ…
హైదరాబాద్:
శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్ కుమారుడు కీర్తిశేషులు మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.కె.వై టీమ్ సభ్యులు మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ . ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్. గంగారం మల్లేష్ జాజిరావు శీను. రేపాన్ వెంకటేష్ జాజిరావు రాము. సోను కుమార్ యాదవ్. అంజయ్య. రాజేందర్. గోపి. నరేష్ చారీ. దుర్గేష్.మరియు ఆర్ కే వై కే టీం సభ్యులు పాల్గొన్నారు.