పటాన్చెరు లో అంబరాన్ని అంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
సాకి చెరువు కట్టపైన వెళ్లివిరిసిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు.. అలరించిన జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రేలా రే రేలా గంగ, బిత్తిరి సత్తి విజేతలకు నగదు బహుమతుల అందచేత పటాన్చెరు ప్రజలకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్చెరులో అంబరాన్ని అంటాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై […]
Continue Reading