గీతంలో పరిశోధనా పద్ధతులపై కార్యశాల

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ సోషల్ సైన్సెస్ లో ‘పరిశోధనా పద్ధతుల’పై పదిరోజుల కార్యశాలను ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి అత్యుత్తమ పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన జ్జానం, నైపుణ్యాలు పెంపొందించేందుకు లక్షించారు.సమర్థవంతమైన పరిశోధన ప్రణాళిక, అమలు, […]

Continue Reading

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్‌చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

ఛట్ పూజ సందర్భంగా 20 వేల మంది ఉత్తర భారతీయులకు ఏడు లారీల చెరుకు పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుని ఛట్ పూజ పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల ప్రాంతాలలో నివసిస్తున్న 20 […]

Continue Reading

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటాం _నీలం మధు ముదిరాజ్

సమగ్ర కుల సర్వే తో బీసీలకు పెరుగనున్న రాజకీయ ప్రాతినిధ్యం నీలం మధు ముదిరాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారంఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే […]

Continue Reading

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించిన యుఏఈ క్యూటిస్ ఇంటర్నేషనల్

* క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ ని ప్రారంభించిన రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్. (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్) * భారతదేశంలో తన ఎనిమిదవ క్లినిక్‌ను ప్రారంభించిన యుఎఈ యొక్క ప్రీమియర్ బ్రాండ్ * క్యూటిస్ ఇంటర్నేషనల్ కాస్మెటిక్ క్లినిక్ సరసమైన ధరలకు ఉత్తమ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స  మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : అధునాతన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మరియు కాస్మెటిక్ ట్రీట్‌మెంట్లలో యుఎఈ యొక్క ప్రీమియర్ బ్రాండ్ అయిన క్యూటిస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు […]

Continue Reading

హింద్ వేర్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

-పర్యావరణ హిత తయారీ పద్ధతుల పరిశీలన -స్వాగతించి, వివరాలు తెలియజేసిన హింద్ వేర్ సీనియర్ మేనేజర్ సురేష్ కుమార్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోని ఏడవ సెమిస్టర్ విద్యార్థులు మంగళవారం ఇస్నాపూర్ లోని హింద్ వేర్ ఫ్యాక్టరీని సందర్శించి, వారి ట్రూఫ్లో ఉత్పత్తులతో సహా పర్యావరణ హిత తయారీ పద్ధతుల గురించి అవగాహన ఏర్పరచుకున్నారు. తమ పాఠ్యాంశాలలో భాగమైన వర్కింగ్ డ్రాయింగ్ లపై దృష్టి సారించడమే గాక, ఆర్కిటెక్చరల్ మెటీరియల్స్ […]

Continue Reading

ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు -40 సంవత్సరాల పాటుగా ఒకే నాయకత్వంలో ఎవరికి సాధ్యం కానీ చారిత్రాత్మక విజయాలు – కార్మికుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం – శాండ్విక్ 40 వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాలీబాల్ పోటీలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతిరోజు శ్రమించే చేతులు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రమజీవులలో మానసిక ఉల్లాసం కలిగిస్తాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,ఎస్ఈయు అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. పటాన్ చెరుపారిశ్రామిక ప్రాంతంలో […]

Continue Reading

ఉపాధ్యాయులు నైపుణ్యతను పెంపొందించుకోవాలి_మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని

– పేరెంట్స్ తో సత్సంబంధాలు కలిగి ఉండాలి – ఢిల్లీ బృందం చే ఉపాధ్యాయులకు శిక్షణ కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల సమ్మేటివ్ 1 అనాలసిస్ మరియు ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభోత్సవంలో కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఉపాధ్యాయులు తమ నైపుణ్యతను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూనే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయగలరని కృష్ణవేణి టాలెంట్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని అన్నారు. ఆదివారం […]

Continue Reading

స్వయం డిజైనర్ స్టూడియోను ప్రారంభించిన సినీ నటి ప్రణిత సుభాష్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : స్వయం డిజైనర్ స్టూడియో పేరుతో హైదరాబాదులో సరికొత్త డిజైనర్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. యమునా బధిత ఏర్పాటు చేసిన ఈ ఫ్లాగ్ షిప్ స్టోర్ ను ప్రముఖ సినీనటి ప్రణీత సుభాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రణీత సుభాష్ మాట్లాడుతూ ఒకప్పుడు డిజైనర్ దుస్తులు డిజైనర్లు హైదరాబాదులో అందుబాటులో ఉండేవారు కాదని కానీ ఇప్పుడు ప్రపంచ వేదికపై హైదరాబాద్ డిజైనర్ లో తమ ఖ్యాతిని చాటుతున్నారని అన్నారు అంతే కాకుండా […]

Continue Reading

గీతంలో ఘనంగా దివ్వెల వేడుక

రంగోలి పోటీ, హలోవీన్-ను కూడా నిర్వహించిన విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరబాదులోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం దీపోత్సవం పేరిట దీపావళి వేడుకను ఉల్లాసభరితంగా, సృజనాత్మకతను చాటేలా నిర్వహించారు.సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ప్రాంగణం లెక్కలేనన్ని దీపాల వెలుగుతో ప్రకాశించి, చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచింది. గీతం, హైదరాబాదు ప్రాంగణమంతటా ప్రతిధ్వనించే సానుకూల శక్తి, పండుగ ఉల్లాసాన్ని స్వాగతిస్తూ, దీపాల అద్భుత శక్తిని […]

Continue Reading

క్రికెట్ క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత పాటించేలా చూడండి

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరిన మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసే క్రికెట్ క్రీడాకారుల జట్టులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, పారదర్శకతతో ఎంపిక జరిగేలా చూడాలని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంతరావు, సభ్యులు పలు అంశాలను ఎమ్మెల్యే […]

Continue Reading