గీతంలో అనువాదంపై జాతీయ కార్యశాల
వక్తలుగా ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్లు సదస్యులుగా పాల్గొంటున్న ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్ల, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘అనువాదం: చరిత్ర, తేడాలు, పునరుద్ధరణలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ వర్క్ షాపును డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సదస్యులకు సూచించారు.ఈ రంగంలోని ప్రముఖ పండితులు, […]
Continue Reading