ఐదు విజయాలు కేసిఆర్ గారికి పుట్టినరోజు కానుక

ముందే చెప్పాం.. అమలు చేశాం.. సాధించాం మీ వెనుక నేనున్న.. అభివృద్ధిలో ముందుకు సాగండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి మెప్పు పొందండి నూతన మున్సిపల్ పాలకవర్గాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందన సందేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా అందించామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఇందుకు సహకరించిన కార్యకర్తలకు సంపూర్ణ నమ్మకంతో […]

Continue Reading

ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బిఆర్ఎస్

నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్  నూతన చైర్మన్ గా కుశంగుల ప్రమీల , వైస్ చైర్మన్ గా పట్లోళ్ల హరీష్ రెడ్డి  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నేతృత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం […]

Continue Reading

పటాన్‌చెరులో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

కారుణ జన్మడు కేసీఆర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ శ్రేణులు పటాన్చెరులో ఘనంగా నిర్వహించాయి. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక […]

Continue Reading

ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణంలోని ఇక్రిసాట్ సమీపంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఆదివారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల నుండి విషేచేసిన వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.కార్యక్రమాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున మూడు గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం ప్రత్యేక అలంకరణ నక్షత్ర హారతి రాత్రి […]

Continue Reading

పదవి లేకున్నా ప్రజా సేవలోనే ఉంటా నీలం మధు ముదిరాజ్

పదవులు ముఖ్యం కాదు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జిటిన్ కాలనీలో విద్యుత్ స్తంభాలు, తెనుగు బస్తీలో బోర్ వాటర్ సమస్యలకు పరిష్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని అధికారం ఉన్న లేకపోయినా ప్రజాసేవలో నిమగ్నమవుతామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ని చిట్కుల్ లో పలు వార్డు లలో […]

Continue Reading

అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ లో గీతం విద్యార్థికి కాంస్య పతకాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో చివరి ఏడాది బీ.టెక్. (సీఎస్ఈ) విద్యార్థి ఎస్.వీరంద్ర ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అరీనాలో నిర్వహించిన ఐదవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-2026 పోటీలలో రెండు కాంస్య పతకాలు సాధించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దాదాపు పది దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. సీనియర్ కేటగిరీలో పోటీపడిన వీరంద్ర అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయనతో పాటు తెలంగాణ […]

Continue Reading

” రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు, ఇక్రిశాట్ సమీపంలోని రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో నేటి నుండి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుండి నుంచి వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, నీటి వసతి, విద్యుత్ దీపాల వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శనివారం అఖండ దీపారాధన, ధ్వజారోహణం ,గణపతి […]

Continue Reading

తప్పుడు కేసుల గతిశీలతపై జాతీయ సదస్సు

వేదిక కానున్న గీతం అనుబంధ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ పత్ర సమర్పణకు ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ- కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ‘తప్పుడు కేసుల గతిశీలత (డైనమిక్స్)’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ఈ ఏడాది ఆగస్టు 21-22 తేదీలలో నిర్వహించనున్నట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, విధాన […]

Continue Reading

పట్టుదలతోనే ఉన్నత శిఖరాలు ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసం చదువుతో పాటు క్రీడా పోటీలు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్‌పర్సన్ రాణి రుద్రమ దేవి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యార్థలు పట్టుదలతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ పేర్కొన్నారు.పటాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామం లోని విజ్ఞాన్ విద్యాలయంలో శనివారం వార్షిక క్రీడా దినోత్సవం (samanvaya 2026) వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి […]

Continue Reading

గీతంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు ఈనెల 18, 20 తేదీలలో రెండు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనుంది. సాంకేతిక నైపుణ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, స్కాలర్ల పరిశోధనా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ & డీఎస్) విభాగం ఆధ్వర్యంలో ఈనెల 18న ‘అనిశ్చితిలో డేటా-ఆధారిత నిర్ణయం తీసుకోవడం’ అనే అంశంపై డాక్టర్ బిస్మార్క్ సింగ్ […]

Continue Reading