గీతంలో అత్యాధునిక ఫుడ్ సైన్స్, టెక్నాలజీ ల్యాబ్ లు
లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమ నిపుణులు నిరుపమ ఎస్.దేశికన్, మోహన్ కుమార్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యా నైపుణ్యం, పరిశ్రమ-ఆధారిత అభ్యాసం వైపు గణనీయమైన పురోగతిలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండు అత్యాధునిక ప్రయోగశాలలను (ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్, ఫుడ్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ అండ్ సెన్సరీ ఎవాల్యుయేషన్ ల్యాబ్) నెలకొల్పింది. వాటిని ప్రముఖ పరిశ్రమ నిపుణులు- ప్రియా ఫుడ్స్ పరిశోధన-అభివృద్ధి విభాగం (ఎన్ పీడీ) […]
Continue Reading