మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచండి ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరి మన బడి పథకంలో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పురోగతిపై నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 54 పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందని, రెండో విడతలో […]
Continue Reading