కుస్తీ పోటీల్లో హరిచరణ్ ఉడుం పట్టు _సిల్వర్ మెడల్ కైవసం
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : చిన్నప్పటి నుండి కుస్తీ పోటీలో శిక్షణ పొందిన ఆ విద్యార్థి సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన వివరాలను స్కూల్ యాజమాన్యం తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో గల రాయదుర్గం లోని నాగార్జున హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఎస్. హరిచరణ్ ఢిల్లీ లో రెజిలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పోటీలో జూనియర్ చాంపియన్ షిప్ విభాగంలో తన సత్తా […]
Continue Reading