నెక్సాస్ వన్ యాప్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని మరియు నెక్సాస్ వన్ యాప్ మరియు దాని ప్రత్యేక లక్షణాలతో నెక్సస్ మాల్స్‌లో నెక్సాస్ వన్ యాప్ ను లాంచ్ చేస్తున్నట్లు చీప్ మార్కెటింగ్ ఆఫీసర్ నిశాంక్ జోషి తెలిపారు. దీని వల్ల మొత్తం అనుభవం మెరుగుపడుతుందని నెక్సస్ వన్ యాప్ మా లాయల్టీ ప్రోగ్రామ్‌ను మా ప్రశంసనీయమైన ఆఫ్‌లైన్ షాప్ అండ్ విన్‌తో అనుసంధానిస్తుందన్నారు. యాప్ లాంచ్‌లో భాగంగా యాప్‌ను డౌన్‌లోడ్ […]

Continue Reading

గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యం

_అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో _ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆటలలో గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని, ఎప్పుడూ ఓటమికి కుంగిపోకూడదని ప్రముఖ శిక్షకుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, ఉద్బోధించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ‘గస్టో – 2024’ పేరిట నిర్వహిస్తున్న అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను గురువారం ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగపురి రమేష్ మాట్లాడుతూ, ఐక్యత, […]

Continue Reading

పాలనా పునాదులను గుర్తెరగాలి

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మైఖేల్ సి. విలియమ్స్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేది అందరికీ తెలిసుండాలని, పాలనా పునాదులను గుర్తెరగాలని ప్రొఫెసర్ మైఖేల్ సి.విలియమ్స్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ది జ్యామెట్రీ ఆఫ్ జస్టిస్: యాన్ ఒడస్సీ ఇన్ ఫ్రాక్టల్ పాలిటిక్స్’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. […]

Continue Reading

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి

_మహిళా దినోత్సవంలో సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ విష్ణుప్రియ సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజహితం కోరి చేసే ఏ పనినైన , మరొకరి సాయం కోసం ఎదురు చూడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించాలని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఆర్. విష్ణుప్రియ సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ మహిళా దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమెన్ లీడర్స్ ఫోరమ్, ఈ-క్లబ్, జీ-స్టూడియో, స్టూడెంట్ […]

Continue Reading

గీతమ్ లో విజయవంతమైన ‘ప్రమాణ–2024 

– అలరించిన మూడు రోజుల సాంకేతిక-సాంస్కృతికోత్సవం – మిన్నంటిన కోలాహలం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ‘ప్రమాణ-2024’ పేరిట నిర్వహించిన మూడు రోజుల సాంకేతిక- సాంస్కృతికోత్సవం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని విద్యార్థులు వివిధ రంగాలలో తమ ప్రతిభ, నై పుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు. ప్రమాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసన కామినేని కొణిదెల, గౌరవ అతిథిగా […]

Continue Reading

కనులు మిరిమిట్లు గొలిపిన ‘ఆటో షో’

– సాంకేతిక-సాంస్కృతికోత్సవాలతో సందడిగా మారిన గీతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రమాణ-2024 శుక్రవారం కనులు మిరిమిట్లు గొలిపిన ఆటో షోతో శ్రీకారం చుట్టుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో తాజా పురోగతులను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న విభిన్న నేపథ్యాల విద్యార్థులను ఆకర్షించింది. ఆడీ ఆర్ 8, బీఎండబ్ల్యూ, స్కోడా వంటి అత్యాధునిక, ఖరీదెన కార్లు, సీబీజెడ్, కవాసాకి వంటి బెక్టులు ప్రాంగణంలో సందడి చేశాయి. ప్రమాణ ఉత్సవాలలో భాగంగా రోజంతా […]

Continue Reading

ప్రతిభకు లింగభేదం లేదు: ఉపాసన కామినేని

_జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభమైన గీతం వార్షిక విద్యార్థి ఉత్సవం ‘ప్రమాణ’ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ‘ప్రతిభ గొప్పగా మాట్లాడుతుంది. అది బాహ్యమైన వాటి కంటే చాలా ముఖ్యమైనది. ఒక మహిళగా నేను నా సామర్థ్యాలతో శక్తివంతంగా భావిస్తున్నాను’ అని అపోలో ఆస్పత్రుల సామాజిక సేవ (సీఎస్ఆర్) ఉపాధ్యక్షురాలు ఉపాసన కామినేని కొణిదెల అన్నారు.హైద‌రాబాద్. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రతిఏటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృతిక (టెక్నో, కల్చరల్ ఫెస్ట్) పండుగను ఆమె జ్యోతి […]

Continue Reading

గీతంలో నేటి నుండి ప్రమాణ 2024 ఫెస్ట్

_గీతమ్ లో మొద‌లైన ప్రమాణ సందడి  _ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్న సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైద‌రాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక పండుగ ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో విభిన్నమైన సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాల […]

Continue Reading

బీ న్యూ”మొబైల్ స్టోర్‌లో సిని నటి రుహని శర్మ

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్‌లోని “బీ న్యూ” మొబైల్ స్టోర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సిని నటి రుహని శర్మ రెడ్ మీ నోట్ 13 5g స్మార్ట్ మొబైల్‌ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నటి రుహని మాట్లాడుతూ బి న్యూ మొబైల్స్ ప్రతినిధులతో కలిసి రెడ్ మీ నోట్ 13, 5gఫోన్లు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.అతి తక్కువ ధరకు ఎక్కువ ప్యుచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లబించడం వినియోగదారులకు సంతోషాన్ని ఇస్తుందన్నారు..రెండు తెలుగు […]

Continue Reading

హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024

మనవార్తలు ,హైదరాబాద్:  రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సంస్థలకు , ప్రముఖులకు 50 కి పైగా అవార్డులు, నామినేషన్ లకు ఆహ్వానం.మహా సిమెంట్స్ సమర్పించు హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024 అవార్డుల నామినేషన్ల ప్రక్రియ మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌, మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు కార్యక్రమంలో అవార్డుల నామినేషన్ల పోస్టర్ తో పాటు అవార్డును ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ కు టైటిల్ స్పాన్సర్ గా మహా […]

Continue Reading