విద్యా గణపతి దేవాలయ నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించిన గోదావరి అంజిరెడ్డి
మనవార్తలు ,రామచంద్రపురం పటాన్చెరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్న ఎస్ అర్ ట్రస్టు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో సిగ్నొడు కాలనీ అధ్యరంలో నిర్మించబోయే విద్యా గణపతి దేవాలయం నిర్మాణానికి తనవంతు సాయంగా 25000 రూపాయలను రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి కాలనీ అధ్యక్షులు ఉమా మహేశ్రావు కీ అందించారు. అనంతరం మాట్లాడుతూ దేవాలయ నిర్మాణల్లొ ఎస్ అర్ ట్రస్టు ఎల్లవేళలా […]
Continue Reading