వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు
మనవార్తలు ,పటాన్ చెరు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణం, మండల పరిధిలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని ఆల్విన్ కాలనీ లో గల వెంకటేశ్వర ఆలయం, లక్డారం గ్రామంలోని అత్యంత పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణంలోని జెపి కాలనీ లో […]
Continue Reading