క‌నుల పండువ‌గా ఎల్ల‌కొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి బ్ర‌హోత్స‌వాలు

వికారాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబుపేట మండ‌లంలోని ఎల్లకొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి జాత‌ర బ్ర‌హ్మోత్స‌వాలు క‌నుల‌పండువ‌గా సాగుతున్నాయి. శివరాత్రి పండుగ రోజున ప్రారంభ‌మ‌యిన ఈ ఉత్స‌వాలు మార్చి 12 వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పళ్ళ భరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ,ఏపీతో పాటు క‌ర్నాట‌క ,మ‌హారాష్ట్ర‌ల నుండి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు .మహాశివరాత్రి రోజున స్వామి […]

Continue Reading

నెల్లూరులో గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ను ప్రారంభించిన సినీనటి అనుపమ పరమేశ్వరన్

నెల్లూరు ,మనవార్తలు ప్రతినిధి : నెల్లూరు మినీ బైపాస్ రోడ్ లోని గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి అనుపమ పరమేశ్వరన్ అనంతరం ఆమె మాట్లాడుతూ నాకు సిల్వర్ జ్యువెలరీ లో ట్రెడిషనల్ జ్యువెలరీ ఇష్ట పడతాను నాకు నెల్లూరు చేపల కూర అంటే చాలా ఇష్టం వేడి వేడి అన్నం లో చేపల పులుసు వేసుకొన్ని తిన్నటాను త్వరలో రెండు కొత్త సినిమాలు పరదా మరియు డ్రాగన్ తో వస్తున్నాను అని తెలిపారు.మన్నికైన నాణ్యత […]

Continue Reading

మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్ బ్యూటిఫుల్‌ ఆడిషన్స్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ – బ్యూటిఫుల్‌ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ ఆడిషన్స్‌ ఆకట్టుకున్నాయి.మాసాబ్‌ ట్యాంక్‌ లోని జేఎన్ఎఫ్ యూలో శుక్రవారం నాడు ఉదయం యువతులతో పాటు వివాహిత మహిళల కోసం ఈ పోటీలకు ఆడిషన్స్‌ జరిగాయి. వీరిలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్‌ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన వారు కూడా హుషారుగా పాలుపంచుకున్నారు. అందం, అంతకు మించి ప్రతిభావంతులైన 100 మంది […]

Continue Reading

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలం గురజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో దర్శించుకుని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పూలతో అందగా ముస్తాబు చేసిన రథంలో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఊరేగించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి చే నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం

కాప్రా, మనవార్తలు ప్రతినిధి : కాప్రా డివిజన్ లక్ష్మి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కాలనీ లో నివాసం ఉంటున్న ప్రజలు ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపి శాలువా తో సత్కరించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కూడా కల్పించాలని ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా డ్రైనేజ్, మంచి […]

Continue Reading

“వీలైక్ మేకప్ మరియు హెయిర్ అకాడమీ” బ్యూటీ ప్రొఫెషనల్స్ యొక్క భవిష్యత్తును రూపుదిద్దడానికి మార్గదర్శి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ బ్యూటీ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్‌ లో కొత్త శకానికి నాంది పలుకుతూ యూసుఫ్‌గూడ లోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యం పైన సదస్సు నిర్వహించారు ఇప్పటి తరంతో పాటు తదుపరి తరం నిపుణులను ప్రోత్సహించడానికి, సమగ్ర పాఠ్యప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు మరియు పరిశ్రమ-ప్రముఖ బోధకుల బృందంతో, వీలైక్ సాంకేతిక నైపుణ్యం మరియు సృజనాత్మక విశ్వాసంతో […]

Continue Reading

ఏసియా జ్యూవలరీ ఎక్సిబిషన్ ను పారంభించిన సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ అందమైన ముద్దుగుమ్మలు బంగారు వజ్రాభరణాల కలెక్షన్స్ తో మెరిసి పోయారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన ఏసియా జువెల్ షోను సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ బంగారు వజ్రభరణాల వ్యాపారులు ఒకేచోట తమ కలెక్షన్స్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని రాశిసింగ్ అన్నారు. పెళ్లిళ్లు పండగ సీజన్ ను పురస్కరించుకొని అన్ని బ్రాండ్స్ ఒకే వేదికపై తీసుకురావడం సంతోషంగా ఉందని […]

Continue Reading

ఏడాదిలో 50 వేలకు పైగా ప్రభుత్వ కొలువులు

* మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి  * నిరుద్యోగులకు అండగా ప్రజా ప్రభుత్వం  * పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే  * గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం  * నీలం మధు ముదిరాజ్  * గజ్వేల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక మరియు పట్టభద్రుల ఆత్మీయ సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాదిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, […]

Continue Reading

సూచిరిండియా ఫౌండేషన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 32వ సర్.సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 20 మందికి గోల్డ్ మెడల్స్, 40 మంది ర్యాంకర్స్ కి మరియు 400 డిస్ట్రిక్ ర్యాంకర్స్ కి, 20 మందికి గురుబ్రహ్మ మరియు […]

Continue Reading

జూబ్లీహిల్స్ లో మయుక సిల్వర్ జ్యూయలరీ ప్రారంభం 

* గోల్డ్ కి విపరీతంగా రేటు పెరగడంతో సిల్వర్ జ్యూయలరీ కి పెరిగిన డిమాండ్  అభిజిత్ * లక్ష రూపాయల సిల్వర్ జ్యూయలరీ కొనుగోలుపై డైమండ్ రింగ్ ఫ్రీ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ నగరంలో పేరుగాంచిన మయుక సిల్వర్ జ్యువెలరీ తన లేటెస్ట్ కలెక్షన్ మరియు తెలంగాణ లో తన మూడవ స్టోర్ ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ప్రారంభించారు.వెండి ఆభరణాల ఔత్సాహికుల అవసరాలను తీర్చే […]

Continue Reading