ప్రసాదరావుకు డాక్టరేట్ ‘
మనవార్తలు ,పటాన్ చెరు; తెలుగు కోసం నియమ – ఆధారిత అనువాద ఉపరితలం , పీవోఎస్ టాగర్ ‘ విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పి.ప్రసాదరావును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు […]
Continue Reading