హెచ్ సి ఏ లో మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యత్వానికి సహకరించండి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు వినతి మనవార్తలు ,పటాన్ చెరు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పటాన్ చెరుపట్టణానికి చెందిన మైత్రి క్రికెట్ క్లబ్ కు సభ్యత్వం అందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం హెచ్ సీ ఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహారుద్దీన్ ను కోరారు. గతంలో పటాన్ చెరు పరిధిలోని ఇక్రిసాట్ టీంకు హెచ్ సి ఏ సభ్యత్వం కలిగి ఉండేదని, చాలా రోజులుగా పోటీల్లో పాల్గొనలేకపోవడంతో […]
Continue Reading