ఇనార్బిట్ మాల్‌లోని సెంట్రో గ్రాండే లో మిస్ ఇండియా 2022 ముద్దుగుమ్మలు సందడి చేశారు
_హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం అని మిస్ ఇండియా 2022 విజేత సినీ శెట్టి మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాదరక్షల కేంద్రమైన, సెంట్రో తన రొండో ప్రీమియం పాదరక్షల లాంజ్, సెంట్రో గ్రాండేను ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ప్రారంభించింది. ఫెమినా మిస్ ఇండియా విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్ మరియు షినాతా చౌహాన్‌లు ఈ వేడుకలో పాల్గొన్నారు. పింక్ లీఫ్ వెడ్డింగ్, పండుగలకు ప్రత్యేకమైన పాదరక్షల డిజైన్లను వీరు ముగ్గురు కలిసి ఇక్కడ […]
Continue Reading