పిక్ నిక్ లు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెoపొందిస్తాయి – ఉమామహేశ్వరి
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : విహార యాత్రలు ( పిక్ నిక్ లు) విద్యార్థుల్లో జ్ఞానాన్ని, మనోవికాశాన్ని పెంపొందిస్తాయని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు 1 నుండి 5 తరగతి పిల్లలను, శుక్రవారం రోజు 6 నుండి 10 వ తరగతి విద్యార్థులను విహార యాత్ర కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడు తరగతి గదుల్లో బంధించి, బట్టి చదువులు కాకుండా అప్పుడప్పుడు క్రీడలకు, సిన్స్, డ్రాయింగ్, […]
Continue Reading