నాగార్జున ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థుల సందడి
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం, దర్గా నాగార్జున ‘పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థుoలందరూ గోపికలు, కృష్ణుల వేషధారణలో పాఠశాల (ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. చిన్ని చిన్ని విద్యార్థులందరూ వారి మాటలు, డాన్స్లతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెప్పించారు. తర్వాత చక్కని వేషధారణలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కొంతమంది విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ […]
Continue Reading