నెక్సాస్ హైదరాబాద్ మాల్‌లో మకర సంక్రాంతి సంబరాలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శీతాకాలానికి ముగింపు పలుకుతూ, మకర సంక్రాంతి వచ్చేసింది- ఎక్కువ రోజులు మరియు కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభం. పండుగ సీజన్ పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పండుగ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలలో. ఈ సంప్రదాయాలను ఉత్సాహభరితమైన రంగులతో సుసంపన్నం చేసేందుకు, నెక్సస్ హైదరాబాద్ మాల్ రంగోలి పోటీని నిర్వహిస్తోంది మరియు పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.రంగోలి, ఒక శక్తివంతమైన మరియు కళాత్మక వ్యక్తీకరణ, శ్రేయస్సును సూచిస్తుంది, అయితే పతంగులను ఎగురవేయడం […]

Continue Reading

త్రో బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అభినందనలు

శేరిలింగంపల్లిమనవార్తలు ప్రతినిధి : త్రో బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు త్రో బాల్ క్రీడలో గత నెల డిసెంబర్ నెల 13 నాడు టి కే ఆర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన జాతీయ స్థాయి త్రో బాల్ క్రీడల ఎంపికలో జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు శాన్వి, తనుశ్రీ, అమీనా, వృతిక లు ఎంపికై […]

Continue Reading

కూచిపూడి నృత్యానికి గిన్సిస్ రికార్డు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : తెలుగు సాంప్రదాయ కళ కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్సిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డు సాధించడం గర్వంగా ఉందన్నారు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. కళలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి నృత్యప్రదర్శనలో వారు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,782 మంది కళాకారులు ఒక్కసారిగా సామూహికంగా ఏడు నిమిషాలపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించి రికార్డును […]

Continue Reading

అడిక్ట్ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ఆవిష్కరణ.

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : నేటియువత చెడు వ్యసనాలకు బానిసకాకూడదని సినీ నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి అన్నారు .కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చిత్రీకరించిన అడిక్ట్ చిత్రం పోస్టర్ ను ఎస్ ఎమ్ టి కాలని సామాజిక సేవకులు రూపా జగదీష్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ అడిక్ట్ చిత్రం బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్మాత నాగిరెడ్డి మాట్లాడుతూ నేటి యువతకు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం అని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు […]

Continue Reading

లంచం కొట్టు అదనపు అంతస్థులు కట్టు

_శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ లలో జోరుగా అక్రమ నిర్మాణాలు – అక్రమ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్న అధికారి, చైన్ మెన్ లు శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : కంచే చేను మేసిన చందంగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారే అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ అందయానికి గండీ కొడుతూ అందినకాడికి దండుకొంటున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ ల పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ, బి, సి, బ్లాకుల్లోను, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి కాలనిల్లో […]

Continue Reading

రేపు జ్యోతి విద్యాలయలో స్టూడెంట్ ఫెస్ట్

– హాజరుకానున్న పలువురు ప్రముఖులు మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటేచదువుతో పాటు అన్నిరకాల విద్యలు కూడా ముఖ్యమేననే సిద్ధాంతాన్ని నమ్మి గత 49 సంవత్సరాలనుండి వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా నైపుణ్యం సాధించడానికి, వారిలో సృజనాత్మకత పెంపోందించడానికి బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కృషి చేస్తుందని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ తెలిపారు.ఈ నెల 16 అంటే రేపు […]

Continue Reading

అప్ట్రానిక్స్ సోషల్ మీడియా కాంటెస్ట్ లో పాల్గొని ప్రైజ్ లు గెలుచుకోండి – అప్ట్రానిక్స్ సీఈఓ మేఘనా సింగ్

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : భారతదేశo లో అతిపెద్ద అప్ట్రానిక్స్ స్టోర్ గా అవతరించడంలో దాని ముఖ్యమైన మైలురాయిని జరుపుకుంటున్నామని అప్ట్రానిక్స్ సి ఈ ఓ మేఘనా సింగ్ ఒక ప్రకటన లో తెలిపారు. భారతదేశం అంతటా 60 స్టోర్‌లతో భాగస్వామి. మరియు వేగవంతమైన విస్తరణతో దాని రిటైల్ పాదముద్రను పెంచుతోందని పేర్కొన్నారు.2024 చివరి నాటికి స్టోర్ ఉనికిని 100కి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.2011లో బేగంపేటలో ఒకే స్టోర్‌తో ప్రారంభమైన ఆప్ట్రానిక్స్ దేశవ్యాప్తంగా దూసుకుపోతోందని,ప్రస్తుతం […]

Continue Reading

అదిరేటీ డ్రస్సు మేమేస్తే

మనవార్తలు ,హైదరాబాద్: లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఎవాల్వ్ (Evolve) పేరు తో నిర్వహించిన్న కిడ్స్ ఫ్యాషన్ షో లో చిన్నారులు అదరగొట్టారు లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషేర్స్ డే పార్టీ 2023 స్టూడెంట్స్ స్టెప్పులతో అదరహో అనిపించారు.త్మవిశ్వాసానికి ప్రతికల్లా మెరిసిపోయిన చిన్నారులు తమదైన బుడి బుడి నడకలతో ర్యాంప్ నకు అందాన్ని తెచ్చారు.ముద్దు లొలికే చిన్నారులు లకోటీయా ఇనిస్టిట్యూట్ ఫ్యాషన్ స్టూడెంట్స్ డిజైన్ చేసిన డ్రెస్సులో ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు. […]

Continue Reading

కేరీర్ పాయింట్ ఫెస్ట్ 2023 ఫ్రెషర్స్ డే వేడుకలు

మనవార్తలు ,హైదరాబాద్: విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే ధ్వేయంగా కేరీర్ పాయింట్ ముందుకు వెళ్తుందని సంస్థ అకాడమిక్ డైరెక్టర్ శైలేంద్ర మహేశ్వరీ అన్నారు .హైదరాబాద్ శిల్పకళావేదికలో కేరీర్ పాయింట్ ఫెస్ట్ 2023 పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు కేరీర్ పాయింట్ శిక్షణ అందిస్తుందని… తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. ఫ్రెషర్స్ డే వేడుకలను మొదటి సారిగా హైదరాబాద్ […]

Continue Reading

హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం

మనవార్తలు ,హైదరాబాద్: దేశంలోని స్మార్ట్ సిటీ గా పేరొందిన హైదరాబాద్ సిటీ ఇపుడు లగ్జరీ ఫర్నిచర్ కి కేరాఫ్ గా మారింది.హైడ్ స్టూడియో నిర్వహకులు ప్రమోద్ కేసాని మరియు సరితా కేసాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సెవెంత్ రెస్ట్‌లీ స్టోర్‌కు ఫ్రాంచైజీ. భారతదేశపు లొనే లగ్జరీ ఫర్నిచర్ స్టోర్ ఒక్కటి అయిన బెస్పోక్ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ ఇప్పుడు మన గచ్చిబౌలిలో అందుబాటులో కి వచ్చింది. AIG హాస్పిటల్ సమీపంలోని గచ్చిబౌలిలో విశాలమైన ఫర్నిచర్ స్టోర్.ఈ సందర్భంగా […]

Continue Reading