మనసున్న మహారాజు గూడెం మహిపాల్ అన్న

_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెరాస _కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మనవార్తలు ,ప‌టాన్ చెరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  అండగా నిలిచారు.ప‌టాన్ చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్దింటి వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త. ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ దుర్మరణం పాలయ్యాడు. అంతకుముందే వెంకటేష్ భార్య సైతం […]

Continue Reading

కన్నుల పండువగా గీతం పదమూడో స్నాతకోత్సవం…

– గీతం పట్టభద్రులకు సీసీఎంబీ డెరైక్టర్ సూచన – శాంతా సిన్హా , అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టరేట్లు – 38 మంది పరిశోధక విద్యార్థులు , దాదాపు 1,346 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం – అత్యుత్తమ ప్రతిభ చాటిన 18 మందికి బంగారు పతకాలు మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 13 వ స్నాతకోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు . గీతం అధ్యక్షుడు […]

Continue Reading

కార్మికుల శ్రేయస్సు కోరే వ్యక్తి రమణారెడ్డి

– టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్ – ఎమ్మెల్యే కాలే యాదయ్య – మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ – కె.వి.రమణారెడ్డి పదవి విరమణ మనవార్తలు ,ప‌టాన్ చెరు: కార్మికుల శ్రేయస్సు కోరే వ్యక్తి రమణారెడ్డి అని టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ లు అన్నారు. శుక్రవారం ఓడిఎఫ్ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కె.వి.రమణారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ […]

Continue Reading

నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్ పరీక్ష…

_గీతం పరీక్షా కేంద్రంలో 2,635 మంది విద్యార్థుల హాజరు మనవార్తలు ,ప‌టాన్ చెరు: జేఈఈ మెయిన్స్ రెండో దశ పరీక్ష శనివారంతో ముగియనుందని , దీనికి 2,635 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు సంగారెడ్డి సిటీ కో – ఆర్డినేటర్ ఇ.జ్యోతిరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈనెల 25 న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు పిస్టుల పద్ధతిలో ( ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 3 […]

Continue Reading

మత్స్యకారుల‌కు చేప పిల్ల‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసిన_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

– అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట మనవార్తలు ,ప‌టాన్ చెరు: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవ, ప్రత్యేక కృషితో తెలంగాణ రాష్ట్రంలో మత్స్యవిప్లవం వచ్చిందని పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్కుల్ గ్రామంలో మత్స్యశాఖ అధికారులతో కలిసి 50 వేల చేప పిల్లలను ఎర్రకుంటలో వదిలారు. రాష్ట్ర ప్రభుత్వమే మత్స్యకారులు, ముదిరాజ్ […]

Continue Reading

ప్రమాదంలో బాలుడు మృతి, ఆర్థిక సహాయం అందచేసిన టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్

మనవార్తలు , బొల్లారం: బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో ఆదివారం చిన్న బాలుడు ఆడుకుంటూ రోడ్డుమిదకు వచ్చిన సమయంలో ఉల్లిపాయలు అమ్ముకునే ఆటో ఢీ కొట్టడంతో ఘటన స్థలంలోనే మృతి చెందిన బాలుడు.మృతి చెందిన బాలుడు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, బాలుడు తండ్రి రాంబాబు మిశ్రాకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ సభ్యులు.టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ అధ్యక్షులు తుపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మేము ఆర్థిక ఇబ్బందిలో వున్నా వాళ్ళకోసం ఎల్లప్పుడూ […]

Continue Reading

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహారం బండి ఊరేగింపు..

_గల్లి గల్లి లో బోనాల పండుగ వాతావరణం.. _భారీ సంఖ్యలో కళారూపాలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. _అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి.. మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరులో ఆషాడమాసం బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ప్రతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటికీటలాడింది.ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది కళాకారులు, పోతురాజులు, శివ సత్తుల పూనకాలతో ప్రజలందరూ భక్తి పారవశ్యంలో […]

Continue Reading

వీఆర్ఏల స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌లికి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: వీఆర్ఏ స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి – గ‌డీల శ్రీకాంత్ గౌడ్ గ్రామీణ అభివృద్దిలో కీల‌క భూమిక పోషిస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని పటాన్చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న‌నిర‌వ‌ధిక స‌మ్మెకు గ‌డీల శ్రీకాంత్ మ‌ద్ద‌తు ప‌లికారు. […]

Continue Reading

తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల తారక రామారావు కు జన్మదిన శుభాకాంక్షలు _కే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్

మనవార్తలు ,రామచంద్రపురం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని రామచంద్రపురం 112 డివిజన్లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటడంఅనంతరం ఏకే ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని, కేటీఆర్ కాలుకు గాయం కావడంతో త్వరగా కోలుకోవాలని అల్లాను […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

_గొప్ప దార్శనికుడు మంత్రి కేటీఆర్_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]

Continue Reading