ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న పోలీసులు వందలో ఒక్కరే ఉంటారు

తూర్పుగోదావరి జిల్లా తల్లి తన కొడుకు, కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు, ఎస్ ఐ ఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వారి యొక్క ప్రాణాలకు తెగించి కాలువలో దూకిన బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు పీకల్లోతు నీటిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు సీఐ సురేష్ బాబుకు పెనుప్రమాదం తప్పింది. […]

Continue Reading

కొడకంచి మాజీ ఉప సర్పంచ్   పాతూరి మల్లేష్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిక

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కొడకంచి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ప్రస్తుత వార్డు సభ్యులు పాతూరి మల్లేష్ గాంధీభవన్ మాజీఉపముఖ్యమంత్రి రాజనర్సింహ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలకు […]

Continue Reading

తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట

తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మక మైన తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట ” అల్లిపూల వెన్నల ” రిలీజ్ అయింది. తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ విడుదల చేశారు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఆడపడుచల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత […]

Continue Reading

పటాన్చెరులో 14 న బతుకమ్మ, 15 న దసరా ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలో ఈ నెల 14న బతుకమ్మ పండుగ, 15వ తేదీన దసరా పండుగను నిర్వహించాలని పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కోదండ సీతారామస్వామి దేవాలయం లో పండగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ పండగలు జరుపుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మను సాకి చెరువు […]

Continue Reading

సంకల్ప అనాథ ఆశ్రమంలో బాల బాలికలకు పాఠ్యపుస్తకాల పంపిణీ

శేరిలింగంపల్లి: సామాజిక కార్యకర్త అయిన మధుకర్ 4వ వర్ధంతి సందర్బంగా విబిసిసి క్లబ్ తరుపున బయ్యారపు రోజా ,సునీల్ దంపతులు సంకల్ఫ్ అనాధ ఆశ్రమంలో పాఠ్య పుస్తకాలు ,పెన్నులు,తినిబండరాలను అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 40 మంది బాలబాలికలకు అందచేశారు .ఈ సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులు VBCC క్లబ్ ని ప్రత్యేకంగా అభినందించి ,ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టి పేద విద్యార్థులకు మరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని […]

Continue Reading

సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

పటాన్చెరు రుద్రారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సియా లైఫ్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ వారి సహకారంతో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యజమానికి మరియు డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి వైద్య పరికరాలతో వచ్చి గ్రామం మొత్తం ఉచిత వైద్యం చేసి మరియు బీపీ షుగర్ […]

Continue Reading

షీ టీమ్ లు దేశానికే ఆదర్శం – గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా

పటాన్‌చెరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఏర్పాటు చేసిన షీ టీమ్ లు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని ఐపీఎస్ అధికారిణి, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గీతం విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు విస్తరణ డెరైక్టర్ నిధి సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె […]

Continue Reading

స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ కు జర్నలిస్టుల ఘన నివాళులు…

పటాన్ చెరు: నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ పాత్రికేయ మిత్రుడు, వార్త విలేకరి స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటని పటాన్ చేరు నియోజకవర్గ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటివల ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన స్వర్గీయ ప్రవీణ్ గౌడ్ కు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, పటాన్ చేరు నియోజకవర్గ జర్నలిస్టులు కలిసి పటాన్ చేరు యంపిపి కార్యాలయం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగ పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ… […]

Continue Reading

చిన్నారిపై టెన్త్ విద్యార్థి అత్యాచారయత్నం…

 ఖమ్మం  ఖమ్మం జిల్లా కుసుమంచిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.ఓ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి మూత్రశాలకు వెళ్లగా అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి (15) చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు.ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలియచేయడంతో వారు మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Continue Reading

యూపీలో రైతుల దుర్మరణం- పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట….

ఖమ్మం : సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 10 నెలల నుండి ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖిం పూర్ ఖీరి జిల్లాలో జరిగిన ఒక ఘటనలో రైతులు కొంత మంది దుర్మరణం చెందటం పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట అని , జెమిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ .హెచ్. పి. ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రునాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు . లఖింపూర్ ఖిరి […]

Continue Reading