గీతం స్కాలర్ శివజ్యోతికి డాక్టరేట్
మన వార్తలు ,పటాన్ చెరు: ఎంపిక చేసిన ఔషధాలలో మలినాలను నిర్ణయించే పద్ధతుల కచ్చితత్వం పెంపు, ధ్రువీకరణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు సమావేశంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని శివజ్యోతి నర్రెడ్డిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వెంకట నారాయణ బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి […]
Continue Reading