ఎనిమిదేళ్ళ పాలనలో జర్నలిస్టులకు గజం జాగా ఇవ్వని సీఎం కేసిఆర్ ….కప్పర ప్రసాద రావు

మనవార్తలు ,సంగారెడ్డి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ డైరీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కానీ 8 ఏళ్ల తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే అన్నారు. తెలంగాణ వస్తే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అక్రిడేషన్ హెల్త్ కార్డులు వస్తాయి అనుకున్న, జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం కెసిఆర్ చేశారని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఉన్న విలువ, తెలంగాణలో […]

Continue Reading

జానపద పాటల సీడీ ఆవిష్కరించిన ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు

_ప్రతి మనిషిలో ఉత్తేజాన్ని నింపే శక్తి జానపదం.. –జానపద కళలు ప్రజల గుండె చప్పుడు అమ్మ లాలి పాట బిడ్డ ఆకలిని మరిపించడంలో జోల పాట చక్కటి నిద్రనందించే శక్తి జానపద పాటకుంది. మాట నుండి పాట ఉద్భవిస్తే అదే జానపదం. అటువంటి జానపద కళాసంపదను ప్రతి ఒక్కరం కాపాడుకోవాలని పటాన్చెరు ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు గారు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మా ఊరి జానపదం వారు నిర్మించిన మనిషి […]

Continue Reading

ఐవోటీపై గీతమ్ అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఐవోటీ యూజింగ్ పెథాన్ ‘ అనే అంశంపై ఈనెల 16-18వ తేదీలలో మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎఫ్ఎపీ ) నిర్వహించనున్నారు . గీతం డెరైక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ ప్రణయనాథ్ రెడ్డి , డాక్టర్ దీపక్ ఎన్ . బిరాదర్లు శనివారం విడుదల […]

Continue Reading

మహనీయులను స్మరించుకోండి… గీతం ఆతిథ్య ఉపన్యాసంలో హోమీ భాభా వీసీ ప్రొఫెసర్ వాసుదేవరావు సూచన

మనవార్తలు ,పటాన్ చెరు: అరకొర సౌకర్యాలతోనే విస్తృత పరిశోధనలను గావించి , అద్భుత ఆవిష్కరణలు చేసి ప్రపంచ మానవాళి పురోభివృద్ధికి దోహదపడ్డ మహనీయులను సదా స్మరించుకోవాలని ముంబెలోని హోమీ భాభా జాతీయ సంస్థ ఉపకులపతి , కల్పక్కంలోని ఐజీసీఏఆర్ పూర్వ సంచాలకుడు ప్రొఫెసర్ పీ.ఆర్ . వాసుదేవరావు సూచించారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ‘ శాస్త్రం – శాస్త్రవేత్తలు ‘ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు […]

Continue Reading

సమయ పాలనే విజయానికి బాట…సుభాష్ కాకర్ల

మనవార్తలు,పటాన్ చెరు: సమయ పాలన అంటే , రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుని , సరైన ఫలితాలను సాధించడమని , ఇది అన్ని విజయవంత మైన జీవితాలకు పునాది అని గీతం పూర్వ విద్యార్థి , నిర్వహణా రంగ వృత్తి నిపుణుడు , వక్త , 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తల అవార్డు గ్రహీత సుభాష్ కాకర్ల అన్నారు . గీతం పూర్వ విద్యార్థుల పయనం , వారి అనుభవాలను […]

Continue Reading

సమాన హక్కుల కోసం నిలబడండి…

– గీతమ్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా మనవార్తలు ,పటాన్ చెరు: స్త్రీ – పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం , స్వేచ్ఛ , లౌకిక విలువలు , సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు – పద్మశ్రీతో పాటు రామన్ మెగసేసే అవార్డులను అందుకున్న ప్రొఫెసర్ శాంతాసిన్హా సూచించారు . ఐఎఫ్ఎస్ పూర్వ అధికారి సి.ఎస్ . […]

Continue Reading

అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మార్పులు

– ఈనెల 28-29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – ఇతర యూనియన్లకు ఆదర్శంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం లో అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు మనవార్తలు , పటాన్ చెరు అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుందని అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని […]

Continue Reading

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్మయి

-మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా సంబరాలు మనవార్తలు ,పటాన్ చెరు: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ 50 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని రామచంద్రాపురంలోని అభినంద్ గ్రాండ్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, మెడికవర్ ఆస్పత్రి డాక్టర్ కిరణ్మయి, […]

Continue Reading

పేదింటి పెద్ద కొడుకుగా దేవేందర్ రాజు

–ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవాలు మనవార్తలు ,పటాన్ చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ,ప్రతి పేదవారికి తోడుగా నిలబడతానని మానవ సేవే మాధవ సేవాగా మరో సారి ఇంటి నిర్మాణానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారత చాటుకున్నారు.పటాన్చేరు జిహెచ్ఎంసి డివిజన్ బండ్ల గూడ పరిధిలోని లక్ష్మి అన్నా నేను ఇళ్లు కట్టుకుంటున్న సాయం కావాలే అని అడగగానే వెంటనే స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి […]

Continue Reading

పటాన్చెరులో అంబరాన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు

…అడుగడుగునా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జిఎంఆర్ లకు ఘన స్వాగతం పలికిన మహిళలు …మహిళా దినోత్సవంలో సెల్ఫీల హోరు ….మహిళా లోకం లో జోష్ నింపిన మంత్రి కేటీఆర్ ప్రసంగం మనవార్తలు ,పటాన్ చెరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, డివిజన్లు, మున్సిపాలిటీల నుండి పెద్ద ఎత్తున […]

Continue Reading