ఎమ్మెల్యే భూకబ్జాలకు అధారాలతో సహాచూపిస్తా_మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

– మహిపాల్, మధుసూదన్ అక్రమాలు కోకొల్లలు – మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఫైర్ మన వార్తలు, పటాన్ చెరు: అభద్రతాభావంతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యే భూ కబ్జాలను నిరూపించి ఎంతటి పోరాటానికైనా సిద్దమేనని బీజేపీ రాష్ట్ర నేత , పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. పటాన్ చెరు‌ మండలం బచ్చుగూడ లో బీజేపీ రాష్ట్ర నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే […]

Continue Reading

జోరుగా .. హుషారుగా ఫ్రెషర్స్ డే…

మన వార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు విభాగాల వారీగా శనివారం ఫ్రెషర్స్ డేని జరుపుకున్నారు . సీఎస్ఈ విద్యార్థులు ‘ ఫియస్టా ‘ పేరుతో , ఈఈసీఈ ‘ హవా ‘ , మెకానికల్ ‘ రాయల్ ‘ , ఏరోస్పేస్ – సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి ‘ డొమినియన్ ఫియసా ‘ పేరిట ఈ ఫ్రెషర్స్ డే ఉత్సవాలను జరుపుకున్నారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ […]

Continue Reading

ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం

మన వార్తలు శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనిలోని వీఆర్ అశోక్ గ్రాండ్ లో బీజేపీ ఓబీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ తో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, […]

Continue Reading

స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా ‘ ఫ్రెషర్స్ డే ‘….

మన వార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘ ఫ్రెషర్స్ డే ‘ ఉత్సవాన్ని ‘ పార్టీ సెటెమోల్ ‘ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు . స్నేహపూర్వక వాతావరణంలో కొత్త విద్యార్థులను స్వాగతించి , వారి విశ్వాసాన్ని చూరగొనడంతో పాటు వారిలో సృజనాత్మకతను గుర్తించి , ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు . సీనియర్లు , జూనియర్లు అనే భేదాన్ని మరిచి , తామంతా ఫార్మసీ విద్యార్థులనే అనే భావన […]

Continue Reading

గీతమ్ ఘనంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

– పాల్గొన్న విదేశీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు – ప్రత్యక్షంగా 27 , ఆన్లైన్ ద్వారా 17 వర్సీటీలతో ముఖాముఖి మన వార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని కెరీర్ గెడైన్స్ సెల్ ఆధ్వర్యంలో ‘ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్’ను గురువారం ఘనంగా నిర్వహించారు . ఇందులో ఆస్ట్రేలియా , కెనడా , అమెరికా , బ్రిటన్ , యూరప్ నుంచి 42 ( 27 మంతి ప్రతినిధులు స్వయంగా హాజరు కాగా , […]

Continue Reading

మెటీరియల్స్ రంగంలో మనమెంతో ఎదగాలి…

– గీతం అధ్యాపక వికాస కార్యక్రమంలో వక్తల అభిభాషణ మన వార్తలు ,పటాన్ చెరు: ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ రంగంలో మనం ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నామని , ఆ రంగంలో ఔత్సాహిక యువత చేయాల్సింది ఎంతో ఉందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అధ్వర్యంలో మార్చి 23-25 వరకు ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై నిర్వహిస్తున్న అధ్యాపక వికాస కార్యక్రమం సోమవారం […]

Continue Reading

అమీన్ పూర్ ప్రభుత్వ భూముల వేలం వెంటనే నిలిపివేయాలి_-బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

మన వార్తలు ,పటాన్ చెరు: ఆదాయ వనరుల కోసం ప్రభుత్వ భూములను అమ్మడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి  స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని 31 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని వేలం ద్వారా విక్రయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేాశారు. వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని లేదంటే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని […]

Continue Reading

అమీన్పూర్ లో కోటి 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం

మన వార్తలు ,అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంగళవారం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్ నవనీత జగదీశ్వర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని […]

Continue Reading

నిరుపేదలకు అండగా ఎండిఆర్ ఫౌండేషన్.

–దివ్యాంగుల భ్రతుకు భరోసాకు చేయుతనిచ్చిన విక్రం ముధిరాజ్. –సంతోషించి ఎండిఆర్ ఫౌండేషన్ ను దీవించిన నిరుపేద తల్లి. మన వార్తలు ,పటాన్ చెరు: పేద ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు పాటు పడుతుంది ఆ కుటుంభం. అన్నా ఆపద ఉంది అనగానే తక్షణం స్పందించే గుణం, భ్రతుకుదెరువుకు ఆర్ధిక భరోసాకలిగించే నైజం ఆ కుటుంబానిది. పటాన్చెరు నియోజక వర్గంలో నిరుపేదలు ఎవరు వచ్చి తలుపు తట్టినా కాదనకుండా వారికి ధైర్యంగా, అండగా నిలుస్తు ప్రజల ఆదరణ చూరగొంటున్నది ఆ […]

Continue Reading

బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత ముఖ్యం : డాక్టర్ రాజు

మన వార్తలు ,పటాన్ చెరు: ఓ అధ్యాపకుడు , ఒక పరిశోధనా ప్రాజెక్టుకు ప్రభుత్వ సంస్థల నుంచి నిధులు పొందాలంటే , బడ్జెట్ కంటే ప్రతిపాదన నాణ్యత చాలా ముఖ్యమని భారత శాస్త్ర సాంకేతిక విభాగం ( డీఎస్టీ ) పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద రాజు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ పరిశోధనా ప్రాజెక్టులకు బయటి నుంచి నిధుల సమీకరణ అవకాశాలు , ప్రభావశీలంగా ప్రతిపాదనను రూపొందించడం ‘ అనే అంశంపై మంగళవారం […]

Continue Reading