గీతమ్లో ద్రవాల భౌతికశాస్త్రంపే కార్యశాల…. పేర్ల నమోదుకు చివరి తేదీ : ఈనెల 25

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని గణిత శాస్త్ర విభాగం ఈనెల 28-30 తేదీలలో ‘ ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ : మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ ‘ ( ద్రవాల భౌతికశాస్త్రం : పద్ధతులు , వినియోగం ) అనే అంశంపై మూడురోజుల కార్యశాలను నిర్వహించనుంది . ఈ విషయాన్ని కార్యశాల నిర్వాహకులు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ , డాక్టర్ మోతహర్ రెజాలు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ద్రవ గతిశాస్త్రం ప్రాథమిక […]

Continue Reading

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఉన్నత విద్యావంతుల బోధన.ఇంగ్లీష్ మీడియంలోను తరగతులు.. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం _అద్భుతమైన ఫలితాలు సాధించాలి _తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభం మనవార్తలు , అమీన్పూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా, వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కోట్లాది రూపాయలు కేటాయించడం జరుగుతుందని, ఇందుకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం […]

Continue Reading

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

_పుట్టినరోజు పేదలకు అన్నదానం చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్ మనవార్తలు , సుల్తానాబాద్: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్ అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం ద్వారా పేదలకు కడుపు నింపడం ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నారు, సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెళ్లి భాస్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భార్య లక్ష్మి కొడుకు కోడలు కొమురవెళ్లి ఆక్షిత-హరీష్.కుమారుడు అభిలాష్.కూతురు అఖిల గార్లు […]

Continue Reading

అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు గ్రామీణ స్థాయిలో బాల బాలికలు, గర్భవతులకు పోషకాహారం అందించడంతో పాటు, ప్రీస్కూల్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 2 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాయికాడి విజయ్ కుమార్

_ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాలక వర్గం మనవార్తలు ,పటాన్ చెరు పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా బాయికాడి విజయ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ఉదయం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డినీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకానికి అనుగుణంగా నిబద్ధతతో పని చేసి మార్కెట్ యార్డు ను అభివృద్ధి […]

Continue Reading

మన్నే శ్రీకాంత్ అధర్వ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

మనవార్తలు ,రామచంద్రపురం జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్ లో స్థానిక భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ అధర్వ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు వైద్యులు వద్ద తమ ఆరోగ్య సమస్యలు వివరించి తగిన సూచనలు వైద్యుల వద్ద నుండి తీసుకున్నారు.వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే […]

Continue Reading

గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందింనుచుకోవాలి _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు, జిన్నారం: గ్రామాల్లో దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందే విధంగా కృషి చేయడం చాలా శుభపరిమాణమని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు జిన్నారం మండలం అండూరు గ్రామంలో జరిగిన పోచమ్మ జాతర లో ముఖ్య అతిథిగా హాజరయ్యి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యువజన సంఘం నాయకులు నిర్వహించిన ఫలహారం బండికి పూజలు నిర్వహించారు అనంతరం గడ్డపోతారం లో నిర్వహించిన పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు […]

Continue Reading

కంపెనీ యజమాన్యాలు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు_ రాష్ట్ర టిఆర్ఎస్కెవి కార్మిక నాయకుడు రవిసింగ్

మనవార్తలు ,హైదరాబాద్: చౌటుప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లో ని రామోజీ గూడ అనే ఏరియాలో అక్షర ఇంజనీరింగ్ కంపెనీ లో షెడ్ వర్క్ పని కోసం కాంట్రాక్టర్ వద్దకు పనిచేయుటకు షాపూర్ నగర్ లోని శివ నజీర్ అనే కార్మికులు వెళ్లారు రెండు నెలలు పని చేసిన తర్వాత కార్మికులకు జీతాలు ఇవ్వకపోగా గొడవ పెట్టుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లగొట్టడం జరిగింది అక్కడ నుండి బయలుదేరి షాపూర్ కి వచ్చిన కార్మికులు ఇద్దరూ తమకు తెలిసిన వారి […]

Continue Reading

బాలిక విద్య కోసం ఆర్థిక సాయం అందించిన _చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు బాలిక‌ల విద్య కోసం త‌న వంతు సాయంగా ప‌ది వేల రూపాయ‌లు ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్లు చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామo లో గ్రామ పంచాయతీ అటెండర్ చెరుకుపల్లి రాములు కుమార్తె చదువు కోసం ఆర్థిక సహాయం అందించారు . రుద్రారం యువసేన సభ్యులు గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి చేతుల మీదుగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. […]

Continue Reading

మనసున్న మహారాజు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దోమడుగు లో కరెంట్ షాక్ తో ఐదు బర్రెలు మృతి _ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేత మనవార్తలు ,గుమ్మడిదల పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన బొంది సంజీవ కు చెందిన ఆరు బర్రెలు సోమవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుదాఘాతానికి గురయ్యాయి. వీటిలో ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి ఆధారమైన బర్రెలు మృతి చెందటంతో […]

Continue Reading