ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు
_పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్ ,పెన్నులు పంపిణి చేసిన సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి మనవార్తలు, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు మరియు స్వీట్లు పంపిణి చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే […]
Continue Reading