గవర్నర్ ను కలిసిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

Hyderabad

గవర్నర్ ను కలిసిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

పటాన్ చెరు:

హర్యానా రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ గురువారం హర్యానాలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశిష్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపిలో కష్ట పడిన వారికి తగిన గుర్తింపు ఇస్తుందని ఇందుకు నిదర్శనం గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు శివ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *