మనవార్తలు , శేరిలింగంపల్లి :
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. మియాపూర్ మరియు హాఫిజ్ పేట్ సంయుక్త బీజేపీ కార్యాలయం ప్రారంభించి పార్టీ బలోపేతం లో భాగంగా చాలా మంది యువత బీజేపీ కీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పక్షాన నిలువబోతున్నారని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కొరదాల నరేష్, బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బోయిని మహేష్ యాదవ్,బీజేపి జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్, బీజేపి జిల్లా కోశాధికారి రమేష్ సోమి శెట్టి, బీజేపి దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాంచన కృష్ణా, కాంటెస్ట్ కార్పొరేటర్ రవీందర్ రావు, విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ , వెలగా శ్రీనివాస్, బీజేపి అసెంబ్లీ కో కన్వీనర్ మణిబుషన్, బీజేపి హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు మియాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మాణిక్ రావ్ బీజేపి సీనియర్ నాయకులు నిమ్మల అనంత రామ్ గౌడ్, సజ్జ కోటేశ్వరరావు, బీజేపి జిల్లా నాయకురాలు వినయ, బీజేపి జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్, బీజేపి జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షులు ఆళ్ళ వరప్రసాద్ , బీజేపి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సర్ణ శ్రీశైలం కురుమ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజేందర్ సింగ్ ,జిల్లా బిజినెస్ సెల్ కన్వీనర్ చిన్నం సత్యనారాయణ తదితరులు పాలొగొన్నారు.