మనవార్తలు, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫిజ్ పెట్ డివిజన్ తెరాస పార్టీ కార్యాలయం వద్ద తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తిర్మానo తో పాత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలాభిషేకo చేశారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో పాటు. యాదగిరి గౌడ్,నల్ల సంజీవ్ రెడ్డి,వార్డ్ మెంబర్ వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లింర జామిర్,నరేందర్ గౌడ్, వాల హరీష్ , లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి,మల్లేష్ గౌడ్, సంజయ్ గౌడ్,దర్శన్,దామోదర్ రెడ్డి,పద్మ రావు, కృష్ణ ముదిరాజ్,దొంతి శేఖర్,కంది జ్ఞానేశ్వర్,, తహెర్, జమీర్,ఇమ్రాన్, హనీఫ్,షబానా మరియు సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…