రామచంద్రపురం
సోమవారం డివిజన్ పరిధిలోని ఎమ్ ఐ జి కాలనీ లోని బతుకమ్మ చీరాల పంపిణి చేశారు స్వశరాష్ట్రం లో పండుగ లకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తున్నదని ,సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్రా పండుగ గా గుర్తించారని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఈరోజు భారతి నగర్ డివిజన్ ఎం.ఐ. జి కాలనీ లో పలు మహిళ సంఘాల తో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమనికి కార్పొరేటర్ గారు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంపన్నులతో సమానంగా పేదవారు సైతం బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించుకోవలని వారు కోరారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళ లకు అన్ని రంగాల్లో ప్రాధ్యానత ఇస్తుంది అన్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నట్లు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ పృథ్వి రాజ్ ,సర్కిల్ మహిళ అధ్యక్షురాలు రాణి యాదవ్,డివిజన్ మహిళ అధ్యక్షురాలు జ్యోతి,ఎం.ఐ. జి మహిళ అధ్యక్షురాలు నాగమణి,అనిత,స్వర్ణ లత,శ్రీలత,సంధ్య, బేబీ,మంజుల,సర్కిల్ బీసీ అధ్యక్షుడు కృష్ణ మూర్తి,డివిజన్ స్పోర్ట్స్ సెక్రటరీ తార సింగ్,సంపత్ గౌడ్,ఎం.ఐ. జి సెక్రటరీ కుమార్,ఎం.ఐ. జి ప్రెసిడెంట్ బాలయ్య, రాధాకృష్ణ, రాములు,మునిన్ధర్, శేఖర్,జి. హెచ్ ఎం. సి అధికారులు రమ,బురనుద్దీన్ ఇతరులు పాల్గొన్నారు.