వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్…
వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్… పటాన్చెరు: దేశ ప్రజల ప్రాథమిక హక్కులను వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ, మోడీ సర్కార్ పెగాసేస్ స్పెవర్ తో నిఘా పెట్టడం దుర్మగమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. గురువారం పటాన్చెరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో మోడీ సర్కార్, బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుధ్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో […]
Continue Reading