సేవలను గుర్తించిన మయూరి ఆర్ట్స్…

సేవలను గుర్తించిన మయూరి ఆర్ట్స్… – రవి కుమార్ కు ఎక్స్ లెన్స్ అవార్డు అందజేత మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో టీ స్టాల్ నిర్వాహకుడు కె. రవి కుమార్ కు ఎక్స్ లెన్స్ అవార్డు -2022 లభించింది. హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ లో మయూరి ఆర్ట్స్ వారు రవికుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఎక్స్ లెన్స్ అవార్డు ను అందజేశారు. ఈ సందర్భంగా రవి […]

Continue Reading

యువతకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి…

యువతకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి… – మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుండు ప్రవీణ్ కుమార్ పటాన్ చెరు: బీసీ వర్గానికి చెందిన యువతకు ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించాలని మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుండు ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలను రాజకీయంగా ఎదగనివ్వకుండా వెనుక పడేస్తున్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో బిసి ముదిరాజ్ బిడ్డగా నామినేషన్ వేశాను. మీ అందరి […]

Continue Reading

యువత స్వయం కృషితో ఎదగాలి….

యువత స్వయం కృషితో ఎదగాలి…. – శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి పటాన్ చెరు: యువత స్వయం కృషితో ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించాలని తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు బండి హరిశంకర్, శాంతి కుమారుడు బండి రవితేజ కు చెందిన తేజ ట్రేడర్ జాన్సన్ కంపెనీకి చెందిన టైల్స్ షో రూమ్ నుగురువారం భూపాల్ […]

Continue Reading

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం ….

-అజాదీ కా అమృత్ లో భాగంగా 2 కే రన్ -ఇస్నాపూర్‌ జెడ్పీహెచ్ఎస్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు 2 కే పటాన్‌చెరు : దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ‘ అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2 కే రన్ నిర్వహించినట్లు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, నెహ్రూ యువకేంద్ర యూత్ సభ్యులు అజయ్ యాదవ్ అన్నారు . మంగళవారం నెహ్రూ యువకేంద్ర యూత్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల […]

Continue Reading

కన్నుల పండువగా సాగిన గణేష్ గడ్డ లడ్డు వేలం…

కన్నుల పండువగా సాగిన గణేష్ గడ్డ లడ్డు వేలం… – మూడు లడ్లు 9.60 లక్షలు పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామం సమీపంలోని గణేష్ గడ్డ దేవాలయంలో లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో మూడు లడ్డూలు వేలం పాటలో 9.60 లక్షలకు పాడుకున్న భక్తులు. తొలి లడ్డు 6 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన సాబాద సాయికుమార్ దక్కించుకోగా, రెండవ లడ్డును […]

Continue Reading

గణేశ్ లడ్డూ రూ.రెండు లక్షల,65 వేలు 666..

గణేశ్ లడ్డూ రూ.2,65,666 వేలు… పటాన్‌చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం సిటిజెన్ కాలనీలో సిటిజన్ యూత్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో రామేశ్వరంబండ కు చెందిన ఐలాపురం నాగరాజ్ ముదిరాజ్ రూ.2,65,666 వేల రూపాయిలకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంలో లడ్డును దక్కించుకోవడంతో పుణ్యంగా భావిస్తున్నామని నాగరాజు ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ […]

Continue Reading

గణేశ్ లడ్డూ రూ .96 వేలు….

గణేశ్ లడ్డూ రూ .98 వేలు…. పటాన్‌చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో శ్రీ మల్లిఖార్జున యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను శనివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో ఐనోల్ గ్రామానికి చెందిన కృష్ణ రెడ్డి , ప్రసన్నలు రూ .96 వేల రూపాయిలకు లడ్డూను దక్కించుకున్నారు . వేలంలో లడ్డును దక్కించుకోవడంతో పుణ్యంగా భావిస్తున్నామని కృష్ణ రెడ్డి , ప్రసన్నలు […]

Continue Reading

50 లక్షల రూపాయలతో కర్ధనూర్ లో మోడల్ మార్కెట్…

50 లక్షల రూపాయలతో కర్ధనూర్ లో మోడల్ మార్కెట్… – కోతుల ఆహార కేంద్రం ప్రారంభం పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని కర్ధనూర్ గ్రామంలో 50 లక్షల రూపాయలతో మోడల్ మార్కెట్ ను నిర్మించబోతున్నట్లు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం కర్ధనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కోతుల ఆహార కేంద్రం, స్వచ్ఛ హి సేవ 2021 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మార్కెట్ […]

Continue Reading

నిందితుడిని కఠినంగా శిక్షించాలి…

నిందితుడిని కఠినంగా శిక్షించాలి… – శివ రెడ్డి ఐనోల్ గ్రామ యువ నాయకులు పటాన్ చెరు: గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని శివ రెడ్డి ఐనోల్ గ్రామ యువ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఐనోల్ గ్రామంలో శివ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని గాంధీ స్థూపం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి, నిం దితుడిని శిక్షించాలని నిరసన కార్యక్రమం చేప ట్టారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశం,రాష్ట్రంలో బాలికలు , […]

Continue Reading

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం…

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం… పటాన్ చెరు: ఇంటి నుండి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన మనోహర్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన మనోహర్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు […]

Continue Reading