మియాపూర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు గణేష్ హనుమాన్ టెంపుల్ వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మన్నే సురేష్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంఘం అధ్యక్షుడు నర్సింలు ముదిరాజ్, రాము గౌడ్, ప్రసాద్ ముదిరాజ్, విజయ్, శ్రీనివాస్, అనిల్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *