మనవార్తలు, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిఆర్ కే వై టీం ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ లోని మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజిరావు శీను, సారా రవీందర్, జాజిరావు రాము చంద్ర మాసిరెడ్డి, దుర్గేష్, రాజేందర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సన్మానించారు.