మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:
ఇండియా లో తన మొట్టమొదటి తన అత్యాధునిక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సొమ్నిఫెరా ని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో సినీనటి సినీనటి సిమ్రాన్ చౌదరి, సెల్వకుమార్, ఫౌండర్ & చైర్మన్ సొమ్నిఫెరా, కార్తిక్ కుమార్ డైరెక్టర్, సోమ్నిఫెర, నిగమ్ గుప్తా మరియు హంమెడ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కలిసి ప్రారంభించారు.సినీనటి సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. చాలా కొత్త గా ఉంది ఇక్కడ కాన్సెప్ట్ అత్యాధునిక టెక్నాలజీ తో మన శరీరంలో చాలా సింటెమ్స్ ముందుకుగానే కనిపెట్టి వాటికి ఎలాంటి ట్రీమెంట్ ఇవ్వాలో మన అందిస్తారు. నేను హెల్దీ ఫుడ్ ఏవుగా తీసుకుంటా నా లైఫ్ స్టైల్ చాలా యాక్టువు ఉంటుంది , డైలీ యోగ చేస్తా మంచి స్కిన్ కేర్ ను వాడతాను ఎపుడు హ్యాపీ గా ఉంటాను.
నిర్వహకులు శివరంజని బిజినెస్ హెడ్ సొమ్నిఫెరా మా డైరెక్టర్ ఎన్నో. దేశాలు తిరిగి అనీ మన భారతీయులుకు అనుగుణంగా… మిడిల్ క్లాస్ వాళ్ళు కి కూడా మంచి ట్రీమెంట్ అందించే విధంగా ఇండియాలోనే మొట్ట మొదటి సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మన హైదరాబాద్ ప్రారంభించడం జరిగింది. మన శరీరంలో మూడేళ్ళు లో ఎలాంటి ప్రాబ్లమ్ రావొచ్చు ముందుగానే సెలీలారు ద్వారా తెలుసుకొని వారికి ఎలాటి ట్రీమెంట్ అవసరం మేము అందిస్తాం.సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్ మాట్లాడుతూ ఇది నా ఏడు సంవత్సరాల కల నాకు చాలా సంతోషంగా ఉంది మన ఇండియా లో హైదరాబాద్ లో ఈ కొత్త అత్యాధునిక టెక్నాలజీ తీసుకురావడం చాల సంతోషంగా ఉందని తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…