అబ్దుల్ కలాం ఆశయ సాధనకు కృషి చేయాలి

Hyderabad politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

మాజీ రాష్ట్రపతి, శాస్త్ర వేత్త, మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జంతు సందర్భంగా శనివారం రోజు, మియాపూర్ లో గల హెచ్చెమ్.టి స్వర్ణపూరి కాలనీలోని ఆయన విగ్రహానికి ప్రేమ్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, మల్లేష్, శ్రీను,, రపన్ వెంకటేష్, రాము, లక్ష్మణ్, నర్సింహ, శివ,దుర్గేష్, శ్రీను, హనుమంతు, తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *