ఎమ్మిగనూర్,మనవార్తలు ప్రతినిధి :
మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూల్ జిల్లా,ఎమ్మిగనూరు పట్టణంలో దళిత క్రైస్తవ సంఘాలలు ధర్నా చెప్పట్టారు పట్టణ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాను,దళిత క్రైస్తవ కొ-కన్వీనర్ పి.ఆశీర్వాదం, దళిత క్రైస్తవ కౌ-కన్వీనర్ బి. పాస్టర్ ప్రసాద్,కె అనిల్ కుమార్ ,అడ్వొకేట్ ఎస్. ఆనంద్, ఎమ్మిగనూర్ తాలూకా పాస్టర్స్ సెకరేటరీ పాస్టర్. ప్రేమ్ కుమార్ లు పాల్గొని వర్షాన్ని లెక్కచేయకుండా భారీగా తరలి వచ్చిన దళిత క్రైస్తవులతో ఎంబి చర్చి నుండి బంగారు బజార్,గాంధీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి,నినాదాలు చేశారు. అనంతరం సోమప్ప సర్కిల్, వైఎస్సార్ సర్కిల్, శివ సర్కిల్ మీదుగా మండల తహసీల్దార్ కు కార్యాలయంకు చేరుకుని తహసీల్దార్ కు శాంతియుత ర్యాలి ద్వారా మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ( క్రిస్టియన్లు) బహిరంగంగా రెండు రెండున్నర నెలలు నుండి ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్ లో కుకి, నాగ తెగకు పై ప్రాణాలపై, మనలపై ఆవాసాలపై, ప్రార్ధన మందిరాలపై మైంత హంతకముకలు హింస కాండను కొనసాగిస్తున్నారని, చర్చలే టార్గెట్ గా నెలలో 289 చర్చిలను ద్వంసం చేసి నిప్పుకు గురయ్యారు. ఇద్దరు మహిళలను భారత దేశానికి దాడులకు పాల్పడుతున్నారన్నారు, ఈ నేపద్యంలో మణిపుర్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, ఈ సంఘటనకు కేంద్ర ప్రభుత్వం భాద్యత మణిపుర్ మరణ హోమం పై “సీట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేసి అమానవీయ సంఘటనలకు కారకులైన వారిని వెంటనే ‘ గుర్తించి అరెస్ట్ చేసి చట్ట కఠిన చర్యలు తీసుకొని భారత దేశంలో దళిత, గిరిజన, ప్రజాసామ్యాన్ని కాపాడాలని ప్రార్ధనలు క్రైస్తవులకు కల్పించాలని డిమాండ్ చేశారు.