గీతమ్ ఘనంగా విజేతల దినోత్సవం

politics Telangana

– విద్యార్థులకు నియామక పత్రాల అందజేత

– 800 విద్యార్థులను ఎంపిక చేసిన 200 కంపెనీలు

– 25 వేల బ్రిటీష్ పౌండ్ల గరిష్ఠ వేతనాన్ని ఆఫర్ చేసిన వర్బూషా ఇంటర్నేషనల్

– 72 నుందిని ఎంపిక చేసిన ప్రొడాస్ట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ని కెరీర్ గెడైన్స్ సెంటర్ మంగళవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేవి) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సెన్స్డ్, ప్యామానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేసింది. 2022-23 విద్యా సంవత్సరంలో దాదాపు 200 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హెదరాబాద్ గీతమ్ ప్రాంగణ నియామకాలను నిర్వహించి, 800 మంది బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బి.ఫార్మ న్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి. కొంతమంది విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని ప్రవేశార్హత సాధించారన్నారు, అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా స్టేట్ వర్సిటీ, జార్జ్ మేసన్ విశ్వవిద్యాలయం, జార్జి వాషింగ్టన్ వర్సిటీ, నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయం – బోస్టన్, టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి, యూనివర్సిటీ ఆఫ్ మేరేలాండ్-బాల్టిమోర్, ఆరిజోనా స్టేట్ వర్సిటీలతో పాటు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్నింగ్రమ్, డెన్మార్క్ లోని టెక్నాలజీ విశ్వవిద్యాలయాలలో ఆయా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు తెలియజేశారు. ఇప్పటివరకు అత్యధిక విద్యార్థులు ఐటీ సేవలతో పాటు పలు బహుళజాతి కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో ఉద్యోగాలు పొందినట్టు చెప్పారు. మేనేజ్ మెంట్ విద్యార్థులు రూ.13.58 లక్షల గరిష్ఠ వార్షిక వేతనం, నెక్స్ట్, ఫార్మసీ విద్యార్థులు రూ.9 లక్షల చొప్పున, బీఏ విద్యార్థులు రూ. 6.5 లక్షల గరిష్ఠ వార్షిక వేతనాలకు ఎంపికెనట్టు తెలిపారు.

వర్చూషా (ఇంటర్నేషనల్) గీతం విద్యార్థిని 25 వేల బ్రిటీష్ పౌండ్లు (రూ.23.09 లక్షల) వార్షిక వేతనంతో ఎంపిక చేయగా, అమెజాన్ (రెండు వేర్వేరు ఉద్యోగాల కోసం) రూ.17.38 లక్షలు, రూ.14 లక్షల గరిష్ఠ వార్షిక వేతనం, సెలిగో ఇండియా రూ. 1.3 లక్షలు, ఇంటెల్దిపాట్, ఓపెన్ టెక్స్ట్ రూ. లక్షల చొప్పున, కొలిన్స్ ఏరోస్పేస్ 8.75, 8 లక్షలు (వేర్వేరు ఉద్యోగాల కోసం), డీబీఎస్, మోడల్ ఎన్, బెగ్గర్ అనలిటిక్స్ రూ.8.5 లక్షలు, డెల్ టెక్నాలజీస్, 42గేర్స్ మొదలిటి సిస్టమ్స్ రూ.8 లక్షల చొప్పున, అలొవెక్స్ రూ.7.5 లక్షలు, కోడింగ్ రూ.7.36 లక్షలు, డీసీఎస్ డిజిటల్ రూ.7 లక్షలు, స్టెల్లంటిస్ రూ.7.65, 6 లక్షలు (వేర్వేరు ఉద్యోగాలు), బోష్ రూ.7, 5 లక్షలు (నేర్వేరు ఉద్యోగాలు), హిటాచీ వంతారా రూ.6.5 లక్షలు, ఇంక్యూర్స్ రూ.6.25 లక్షలు, యాప్స్ అసోసియేట్స్, ప్లేయర్ ఫైనాన్షియల్ . టెక్నాలజీస్, న్నె లీక్స్, ప్రొడక్ట్, రియల్ వేరియబుల్, స్కిల్లిష్, టెక్నోవర్ట్, టెక్ సిస్టమ్స్, వేరిజోన్ రూ.6 లక్షల చొప్పున వార్షిక వేతనాలను ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. మొత్తంమీద రూ.5.18 లక్షల సగటు వార్షిక వేతనాన్ని గీతం బీటెక్ విద్యార్థులు పొందినట్టు తెలిపారు.

గీతం, హెదరాబాద్ ప్రాంగణం నుంచి ప్రోడాప్ట్ 72 నుండి విద్యార్థులను ఎంపిక చేయగా, ఈఎనహెసైక్యూర్ 40, వర్చూషా 36, పిల్లిష్ 32, విమా బ్యాట్స్ 30, ఈనె బ్రీడీఎస్ 29, నాల్యూమొమెంటం 77, టీసీఎస్. వింజా 76, జస్ట్ డయల్ 24, మ్యూసిగ్మా 21, ఎడ్యు, స్టేషన్, ఐబీఎం కిడిల్, ఛెగ్ ఇండియా 19 మంది చొప్పున, ట్యూరింగ్మెండ్స్ 18, కొలిన్స్, స్పెక్ట్రోఫోర్స్ ఒక్కొక్కటీ 16 మందిని సుథెల్యాండ్ 15, ఎక్స్ టర్న్ క్లబ్, ఈవై 14 నుందిని చొప్పున, ఇంటెల్లిసాట్, బోష్ ఒక్కొక్కటీ 13 మంది చొప్పున, డెల్లాయిట్ 11 నుంచి ఎంబీఏ, అంతే సంఖ్యలో బీబీఏ విద్యార్థులను, వేరిజోన్, స్టెల్లెంటిస్ 10 నుంది చొప్పున, కేసీబీ 9, లాజిక్వర్క్స్, ఇండస్ట్రీ ఆర్క్ ఒక్కొక్కటీ 8 మందిని, మెక్యాప్షన్ 7, హిటాచీ సంతారా 6, ఓపెన్ టెక్స్ట్, బ్రేన్, జువారీ సిమెంట్, లూమినస్ ఒక్కొక్కటీ ఐదుగురి చొప్పున గీతం హెదరాబాద్ విద్యార్థులను ప్రాంగణ నియామకాలలో ఎంపిక చేశాయన్నారు. ఇవేకాక, ఫెడ్ఎక్స్, ఫెడరల్ బ్యాంక్, అక్సేని పార్టనర్స్, ఎంఆర్ఎఫ్, కరూర్ వైశ్యా బ్యాంక్, కార్ కేనీఏఆర్), కోర్ ఏఐ, దిన్యూత కంపెనీ, ఎంఏక్యూ సాఫ్ట్వేర్, నాల్ఫాస్ట్, టెక్ుహీంద్రా, వెమ్ టెక్నాలజీ, ఓజ్ హెల్త్ కేర్ వంటి పలు పేరొందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా గీతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు వివరించారు.

ఈ అచ్చీనర్స్ డేకి అతిథులుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈన్నె వాటాదారు జార్జి కలియత్, అసిస్టెంట్ డెరైక్టర్ అమోగ్, బోష్ (బీజిబ్ల్యూ) హెదరాబాద్ ఉపాధ్యక్షుడు కిరణ్ సుందర రామన్, సెలిగో ఏపీఏసీ మానవ వనరుల విభాగాధిపతి మనీష, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తెలంగాణ విభాగం చెరన్ శంకర్ దోని, ప్రొడాప్ట్ మానవ వనరుల విభాగం అసోసియేట్ డెరెక్టర్ వినోద్ కుమార్ వెంగా పాల్గొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అద్వితీయమైన కృషి చేస్తున్న అధ్యాపకులను గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు అభినందించారు. స్పష్టమైన లక్ష్యం లేదా లక్ష్యాలు ఉన్న వ్యక్తులు తమ గమ్యాన్ని గుర్తెరిగి, విజయం సాధిస్తారని ఉద్ఘాటించారు. తొలుత, గీతం కెరీర్ గెడైన్స్ విభాగం : డెలెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ స్వాగతోపన్యాసం చేయగా, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నెస్ట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అక్కలక్ష్మి వందన సమర్పణ చేశారు.ఛీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ క్రిష్ సంగేగడ్డ, ప్రొఫెసర్ జయశంకర్ వారియర్, ప్రోవీసీ (అకడమిక్స్), రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, పలువురు డెరెక్టర్లు, ప్రిన్సిపాళ్ళు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, వివిధ కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *