కృష్ణమూర్తిచారి రూ.10,121 ఆర్థిక సాయం అందజేత…

Hyderabad

కృష్ణమూర్తిచారి రూ.10,121 ఆర్థిక సాయం అందజేత..

హైదరాబాద్:

శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రాపురం అధ్యక్షుడు , పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ , విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రచారకులు రవీంద్ర చారికి రూ . 10 , 121 ఆర్థికంగాసాయంగాఅందించారు.

కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *