మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం స్థానికుల శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం స్థానికులు ధోoతి సత్తయ్య జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు. తమ సొంత నిధులతో. పోచమ్మ గుడికి హుడి ని విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భార్య సత్తెమ్మ, కుమారులు దొంతి ప్రభు, ముదిరాజ్ శ్రీను ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్. తదితరులు పాల్గొన్నారు.